(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 056

॥ శ్రీః ॥
1.56. అధ్యాయః 056
Mahabharata - Adi Parva - Chapter Topics
ప్రశంసయా తుష్టస్య జనమేజయస్య ఋత్విగ్భిః సంవాదః॥ 1 ॥ ఋత్విగాహ్వానేన సతక్షకస్యేంద్రస్యాగమనం॥ 2 ॥ భయేనేంద్రే పలాయితేఽగ్నిసమీపే తక్షకాగమనం॥ 3 ॥ ఆస్తీకస్య యజ్ఞసమాప్తివరయాచనం॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-56-0x(267)(2260)
బాలోఽప్యయం స్థవిర ఇవావభాషతే
నాయం బాలః స్థవిరోఽయం మతో మే।
ఇచ్ఛాంయహం వరమస్మై ప్రదాతుం
తన్మే విప్రాః సంవిదధ్వం యథావత్॥ 1-56-1(2261)
సదస్యా ఊచుః। 1-56-2x(268)
బాలోఽపి విప్రో మాన్య ఏవేహ రాజ్ఞా
`యశ్చావిద్వాన్యశ్చ విద్వాన్యథావత్।
ప్రసాదయైనం త్వరితో నరేంద్ర
ద్విజాతివర్యం సకలార్థసిద్ధయే।'
సర్వాన్కామాంస్త్వత్త ఏవార్హతేఽద్య
యథా చ నస్తక్షక ఏతి శీఘ్రం॥ 1-56-2(2262)
సౌతిరువాచ। 1-56-3x(269)
వ్యాహర్తుకామే వరదే నృపే ద్విజం
వరం వృణీష్వేతి తతోఽబ్యువాచ।
హోతా వాక్యం నాతిహృష్టాంతరాత్మా
కర్మణ్యస్మింస్తక్షకో నైతి తావత్॥ 1-56-3(2263)
జనమేజయ ఉవాచ। 1-56-4x(270)
యథా చేదం కర్మ సమాప్యతే మే
యథా చ వై తక్షక ఏతి శీఘ్రం।
తథా భవంతః ప్రయతంతు సర్వే
పరం శక్త్యా స హి మే విద్విషాణః॥ 1-56-4(2264)
ఋత్విజ ఊచుః। 1-56-5x(271)
యథా శస్త్రాణి నః ప్రాహుర్యథా శంసతి పావకః।
ఇంద్రస్య భవనే రాజంస్తక్షకో భయపీడితః॥ 1-56-5(2265)
యథా సూతో లోహితాక్షో మహాత్మా
పౌరాణికో వేదితవాన్పురస్తాత్।
స రాజానం ప్రాహ పృష్టస్తదానీం
యథాహుర్విప్రాస్తద్వదేతన్నృదేవ॥ 1-56-6(2266)
పురాణమాగంయ తతో బ్రవీంయహం
దత్తం తస్మై వరమింద్రేణ రాజన్।
వసేహ త్వం మత్సకాశే సుగుప్తో
న పావకస్త్వాం ప్రదహిష్యతీతి॥ 1-56-7(2267)
ఏతచ్ఛ్రుత్వా దీక్షితస్తప్యమాన
ఆస్తే హోతారం చోదయన్కర్మ కాలే।
`ఇంద్రేణ సార్ధం తక్షకం పాతయధ్వం
విభావసౌ న విముచ్యేత నాగః।'
హోతా చ యత్తోఽస్యాజుహావాథ మంత్రై-
రథో మహేంద్రః స్వయమాజగామ॥ 1-56-8(2268)
`ఆయాతు చేంద్రోఽపి సతక్షకః పతే-
ద్విభావసౌ నాగరాజేన తూర్ణం।
జంభస్య హంతేతి జుహావ హోతా
తదా జగామాహిదత్తాభయః ప్రభుః॥' 1-56-9(2269)
విమానమారుహ్య మహానుభావః
సర్వైర్దేవైః పరిసంస్తూయమానః।
బలాహకైశ్చాప్యనుగంయమానో
విద్యాధరైరప్సరసాం గణైశ్చ
`నాగస్య నాశో మమ చైవ నాశో
భవిష్యతీత్యేవ విచింతయానః॥' 1-56-10(2270)
తస్యోత్తరీయే నిహితః స నాగో
భయోద్విగ్నః శర్మ నైవాభ్యగచ్ఛత్।
తతో రాజా మంత్రవిదోఽబ్రవీత్పునః
క్రుద్ధో వాక్యం తక్షకస్యాంతమిచ్ఛన్॥ 1-56-11(2271)
జనమేజయ ఉవాచ। 1-56-12x(272)
ఇంద్రస్య భవనే విప్రా యది నాగః స తక్షకః।
తమింద్రేణైవ సహితం పాతయధ్యం విభావసౌ॥ 1-56-12(2272)
సౌతిరువాచ। 1-56-13x(273)
జనమేజయేన రాజ్ఞా తు నోదితస్తక్షకం ప్రతి।
హోతా జుహావ తత్రస్థం తక్షకం పన్నగం తథా॥ 1-56-13(2273)
హూయమానే తథా చైవ తక్షకః సపురందరః।
ఆకాశే దదృశే తత్ర క్షణేన వ్యథితస్తదా॥ 1-56-14(2274)
పురందరస్తు తం యజ్ఞం దృష్ట్వోరుభయమావిశత్।
హిత్వా తు తక్షకం త్రస్తః స్వమేవ భవనం యయౌ॥ 1-56-15(2275)
ఇంద్రే గతే తు రాజేంద్ర తక్షకో భయమోహితః।
మంత్రశక్త్యా పావకార్చిస్సమీపమవశో గతః।
`తం దృష్ట్వా ఋత్విజస్తత్ర వచనం చేదమబ్రువన్'॥ 1-56-16(2276)
ఋత్విజ ఊచుః। 1-56-17x(274)
అయమాయాతి తూర్ణం స తక్షకస్తే వశం నృప।
శ్రూయతేఽస్య మహాన్నాదో నదతో భైరవం రవం॥ 1-56-17(2277)
నూనం ముక్తో వజ్రభృతా స నాగో
భ్రష్టో నాకాన్మంత్రవిత్రస్తకాయః।
ఘూర్ణన్నాకాశే నష్టసంజ్ఞోఽభ్యుపైతి
తీవ్రాన్నిశ్వాసాన్నిశ్వసన్పన్నగేంద్రః॥ 1-56-18(2278)
వర్తతే తవ రాజేంద్ర కర్మైతద్విధివత్ప్రభో।
అస్మై తు ద్విజముఖ్యాయ వరం త్వం దాతుమర్హసి॥ 1-56-19(2279)
జనమేజయ ఉవాచ। 1-56-20x(275)
బాలాభిరూపస్య తవాప్రమేయ
వరం ప్రయచ్ఛామి యథానురూపం।
వృణీష్వ యత్తేఽభిమతం హృది స్థితం
తత్తే ప్రదాస్యాంయపి చేదదేయం॥ 1-56-20(2280)
సౌతిరువాచ। 1-56-21x(276)
పతిష్యమాణే నాగేంద్రే తక్షకే జాతవేదసి।
ఇదమంతరమిత్యేవం తదాస్తీకోఽభ్యచోదయత్॥ 1-56-21(2281)
ఆస్తీక ఉవాచ। 1-56-22x(277)
వరం దదాసి చేన్మహ్యం వృణోమి జనమేజయ।
సత్రం తే విరమత్వేతన్న పతేయురిహోరగాః॥ 1-56-22(2282)
ఏవముక్తస్తదా తేన బ్రహ్మన్పారిక్షితస్తు సః।
నాతిహృష్టమనాశ్చేదమాస్తీకం వాక్యమబ్రవీత్॥ 1-56-23(2283)
సువర్ణం రజతం గాశ్చ యచ్చాన్యన్మన్యసే విభో।
తత్తే దద్యాం వరం విప్ర న నివర్తేత్క్రతుర్మమ॥ 1-56-24(2284)
ఆస్తీక ఉవాచ। 1-56-25x(278)
సువర్ణం రజతం గాశ్చ న త్వాం రాజన్వృణోంయహం।
సత్రం తే విరమత్వేతత్స్వస్తి మాతృకులస్య నః॥ 1-56-25(2285)
సౌతిరువాచ। 1-56-26x(279)
ఆస్తీకేనైవముక్తస్తు రాజా పారిక్షితస్తదా।
పునఃపునరువాచేదమాస్తీకం వదతాం వరః॥ 1-56-26(2286)
అన్యం వరయ భద్రం తే వరం ద్విజ్వరోత్తమ।
అయాచత న చాప్యన్యం వరం స భృగునందన॥ 1-56-27(2287)
తతో వేదవిదస్తాత సదస్యాః సర్వ ఏవ తం।
రాజానమూచుః సహితా లభతాం బ్రాహ్మణో వరం॥ ॥ 1-56-28(2288)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి షట్పంచాశత్తమోఽధ్యాయః॥ 56 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-56-1 సంవిదధ్వమైకమత్యం కురుధ్వం। సంవదధ్వమిత్యపి పాఠః॥ 1-56-4 విద్విషాణః విద్వేషం కృతవాన్। లిటః కాన్చ। అభ్యాసలోప ఆర్షః॥ 1-56-5 శస్త్రాణి శంసనమంత్రదేవతాః॥ 1-56-7 పురాణం పూర్వకల్పీయవృత్తాంతం। ఆగంయ జ్ఞాత్వా॥ 1-56-15 భయం ఆవిశత్ ప్రాప్తవాన్॥ 1-56-20 హే బాల॥ షట్పంచాశత్తమోఽధ్యాయః॥ 56 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.